ఈ మధ్య స్నేహితుడొకడు ఒక కొత్త వెబ్సైటుని పరిచయం చేసాడు. అందులో ప్రపంచవ్యాప్తంగా అనేక స్కూలు మరియు కాలేజీల గ్రూపు ఫోటోలు సేకరించి ఉంచుతారు. నేను ముందుగా ఇలాంటి వాటిల్లో మన బారతీయ స్కూల్లవి ఉండవులే అనుకుంటూనే ఓ ప్రయత్నం చేద్దామని చేసా! ఆశ్చర్యకరమైన ఫలితాలు, మా స్కూలు అతి పాత ఫోటో 1983వ సంవత్సరం 10వ తరగతి గ్రూపు ఫోటో... ఇంకా చాలా మంది ఫోటోలు వారి వారి ఫోటోలు వెతికి పట్టుకున్నారు.
ఇదంతా చదివాక మీకు కూడా ఓ ప్రయత్నం చేద్దామనిపిస్తుందా, ఇంకెందుకాలస్యం ఇక్కడ ప్రయత్నించండి.
ఇదంతా చదివాక మీకు కూడా ఓ ప్రయత్నం చేద్దామనిపిస్తుందా, ఇంకెందుకాలస్యం ఇక్కడ ప్రయత్నించండి.
11 comments:
మా క్లాస్ గ్రూప్ ఫోటో కూడా దొరికింది, చాలా సంతొషమేసింది. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలీడంలేదు కన్నా గారు:)
ఇంత దారుణమా :( j/k
really funny experience
అదేమిటో నా ఫొటో గురించి చూస్తే మీ ఫొటో దొరికింది.
అబ్బ ఎన్నాళ్ళకు చూసాను నిన్ను ....నాకు ఎడమవైపు వున్నాది నువ్వేకదా ....అస్సలు ఏమి మారలేదు చిన్నపటిలానే వున్నావు ..
పై కామెంట్ చూస్తే ఇందులో ఏదో మోసమున్నట్లుంది. I ain't tryin' :-)
నీ దుంపలబడి ఫోటొస్ ఎక్కడా దొరకవ్ అని మా వారు పాపం తన ఫొటొ చూసుకుని బుక్ అయిపోయారు :)
కామెంటిన అందరికి ధన్యవాదాలు..:)
రాణి గారు ఫర్వలేదండి ఆ మాత్రం సాయానికే అంతగా ఆకాశానికెత్తేయకండి.
అయ్ బాబోయ్ శ్రావ్య గారు కనబడితే కొట్టేసేలాగున్నారే!
ీరాధిక, చిన్ని గారు మీకు గుర్తు లేదేమో బడికెళ్లడమన్న అలవాటు మా ఇంటా వంటా లేదు. అందునా నాకసలే ఫోటో ఫోబియా పెద్దగా దిగను.
అబ్రకదబ్ర గారు! కనీసం ఉత్సాహం కొద్దీ చూసే ఉంటారు :)
నేస్తం గారు నీరు తెలివిగా ఫోటో చూసే పని మీ ఆయనకప్పగించారన్నమాట!
ఒట్టు. నే చూడలేదు మొర్రో.
Lol.
అసలే ఆంజనేయులు సినిమా చూసనేమో అన్ని అలాగే కనపడుతున్నై
మీ ప్రశ్న కి నా బ్లాగ్ లో సమాధానం ఇచ్చాను అండి .. మీ మెయిల్ ఐడి తేలిక
ఇక్కడ టపాలు రాలటమే లేదు. 'రిటర్న్ ఆఫ్ ఉప్పిగాడు' కోసం ఎంతకాలం నుండో ఎదురు చూసీ చూసీ ఈ వ్యాఖ్యేస్తున్నాను. ఏ గింజలేరే పన్లో ఉన్నాడో కానీ, అర్జంటుగా వెనక్కి రప్పించి ఓ టపాలో ఇరికించు కన్నగాడూ.
Post a Comment